మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Devaraja Ashtakam – శ్రీ దేవరాజాష్టకం


శ్రీమత్కాఞ్చీమునిం వన్దే కమలాపతినన్దనమ్ |
వరదాఙ్ఘ్రిసదాసఙ్గరసాయనపరాయణమ్

దేవరాజదయాపాత్రం శ్రీకాఞ్చీపూర్ణముత్తమమ్ |
రామానుజమునేర్మాన్యం వన్దేఽహం సజ్జనాశ్రయమ్

నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నమ్బుజలోచనః |
శరణం త్వాం ప్రపన్నోఽస్మి ప్రణతార్తిహరాచ్యుత || 1 ||

సమస్తప్రాణిసన్త్రాణప్రవీణ కరుణోల్బణ |
విలసన్తు కటాక్షస్తే మయ్యస్మిన్ జగతాంపతే || 2 ||

నిన్దితాచారకరణం నివృత్తం కృత్యకర్మణః |
పాపీయాంస మమర్యాదం పాహి మాం వరదప్రభో || 3 ||

సంసారమరుకాన్తారే దుర్వ్యాధివ్యాఘ్రభీషణే |
విషయక్షుద్రగుల్మాఢ్యే తృషాపాదపశాలిని || 4 ||

పుత్రదారగృహక్షేత్రమృగతృష్ణామ్బుపుష్కలే |
కృత్యాకృత్యవివేకాన్ధం పరిభ్రాన్తమితస్తతః || 5 ||

అజస్రం జాతతృష్ణార్తమవసన్నాఙ్గమక్షమమ్ |
క్షీణశక్తిబలారోగ్యం కేవలం క్లేశసంశ్రయమ్ || 6 ||

సన్తప్తం వివిధైర్దుఃఖైర్దుర్వచై రేవమాదిభిః |
దేవరాజ దయాసిన్ధో దేవదేవ జగత్పతే || 7 ||

త్వదీక్షణసుధాసిన్ధువీచివిక్షేపశీకరైః |
కారుణ్యమారుతానీతైః శీతలైరభిషిఞ్చ మామ్ || 8 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.